GOOD
INDIA
ANDHRA PRADESH
శుక్రగ్రహం ఎఫెక్ట్.. వీరు ప్రేమలో గెలవడం ఖాయం!

నేడు శుక్ర గ్రహం చిత్తా నక్షత్రంలోకి అడుగు పెట్టనుంది. దీని వలన ఇది నాలుగు రాశుల వారికి ఊహించని విధంగా ప్రయోజనాలు చేకూరుస్తుంది. అంతే కాకుండా చాలా రోజుల నుంచి ఎవరు అయితే ప్రేమలో ఉన్నారో, వారి ప్రేమ ఈ సమయంలో గెలవడం ఖాయం అంటున్నారు పండితులు.
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗