UGLY
INDIA
ANDHRA PRADESH
కుక్క కరిచిన ఆవు మృతి.. పాలు తాగిన 450 మందికి టీకాలు.. పాలతో రేబిస్ సోకుతుందా?

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలో వీధి కుక్క కరిచిన ఆవు మృతి చెందడంతో, ఆ ఆవు పాలను వినియోగించిన రెండు గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. ముందుజాగ్రత్తగా సుమారు 450 మంది రేబిస్ టీకాలు వేయించుకున్నట్లు సమాచారం. అయితే పాలు తాగడం ద్వారా రే
Read the original at TV9 తెలుగు ↗