GOOD
INDIA
ANDHRA PRADESH
ఇండియాలో 43 శాతం మంది ఆ బైక్‌లే కొంటున్నారా? అంత స్పెషల్ ఏంటో మరి

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా టూ వీలర్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఆదరణ ఎక్కువవుతోంది. గతంలో కొత్త టెక్నాలజీపై ఆసక్తి ఉన్న కొంతమంది మాత్రమే ఈవీలను కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది
Read the original at TV9 తెలుగు ↗