Flag of Indiaसत्यमेव जयते
BAD INDIA ANDHRA PRADESH

వైభవ్, అభిషేక్‌కు తోడైన మరో చిచ్చర పిడుగు.. 4వ టీ20లో రీఎంట్రీకి సిద్ధమైన ఛోటా ప్యాకెట్..!

India vs New Zealand 4th T20I: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో గాయంతో దూరమైన ఇషాన్ కిషన్ (Ishan Kishan) తిరిగి బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. వెల్లింగ్టన్‌లో మూడో టీ20 జరుగుతున్న సమయంలో ఇండోర్ నెట్స్‌లో అతడు బ్యాటింగ్ చేసినట్లు సమాచారం.

TV9 తెలుగు Tue, 27 Oct 2026 11:49
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗