Flag of Indiaसत्यमेव जयते
BAD INDIA ANDHRA PRADESH

కూరగాయల సంచిలో నల్లత్రాచు.. భయంతో పరుగులు తీసిన వ్యాపారులు

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వాటర్ ట్యాంక్ ఏరియా కూరగాయల మార్కెట్‌లో సంచిలో నుంచి భారీ నల్ల త్రాచు బయటకు రావడంతో కలకలం రేగింది. పామును చూసిన వ్యాపారులు, కొనుగోలుదారులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ చాకచక్యంగా నాగుపా

TV9 తెలుగు Tue, 03 Nov 2026 10:50
Read the original at TV9 తెలుగు ↗