CRISIS
INDIA
ANDHRA PRADESH
బైకులను ఢీకొట్టి ఫర్నిచర్ షాపులోకి దూసుకెళ్లిన కారు.. సీసీటీవీలో భయానక దృశ్యాలు!

సంగారెడ్డి జిల్లా: సదాశివపేటలో స్కార్పియో వాహనం బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన కారు మొదట డివైడర్ను ఢీకొట్టి, అనంతరం రోడ్డుపై వెళ్తున్న రెండు బైకులను ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా వేగంగా దూసుకెళ్లి ఓ ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లింది. ఈ
Read the original at TV9 తెలుగు ↗