Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA ANDHRA PRADESH

విజయవాడలో కృష్ణా నదిపై మరో భారీ రైల్వే బ్రిడ్జి.. ఈ రూట్లో రాకపోకలు మరింత సులువు..

విజయవాడ నుంచి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు కృష్ణానదిపై మరో రైల్వే బ్రిడ్జి నిర్మాణం కానుంది. ఇప్పటికే రెండు రైల్వే వంతెనలు ఉన్నాయి. ఇప్పుడు మూడో వంతెన కూడా నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్దం అయ్యాయి. ఇప్పటికే డీపీఆర్ కూడా రెడీ

TV9 తెలుగు Fri, 06 Nov 2026 07:43
Read the original at TV9 తెలుగు ↗