Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA ANDHRA PRADESH

‘30 ఏళ్ల తరువాత ఇంత భీకర గాలులు చూశాం’, ‘ఆ శబ్దానికి భయమేసింది’ .. అర్నబ్ తుపాను తీవ్రతను వివరించిన 88 ఏళ్ల వృద్ధుడు, 7 నెలల గర్భిణి

నేను 1953 తుపాను చూశా.. 1996లో వచ్చిన తుపానూ చూశాం.. కానీ, 30 ఏళ్ల తర్వాత మళ్లిప్పుడు ఇంత భయంకరమైన గాలులు వీచాయి’’ అంటూ చెప్పారు 88 ఏళ్ల జీవీవీ సత్యనారాయణ.

BBC తెలుగు Thu, 29 Oct 2026 02:36
BBC తెలుగు पर मूल खबर पढ़ें ↗