Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA ANDHRA PRADESH

వైఎస్‌ జగన్‌ రూటు మారుతోందా? 'ఏపీలో మేమే కాక్రోచ్'.. 'సీఈసీ నియామకానికి మద్దతివ్వడంపై రిగ్రెట్ అవుతున్నాం' వ్యాఖ్యల మర్మమేమిటి?

రాష్ట్రంలో టీడీపీ కూటమిని వ్యతిరేకిస్తూ ఏపీలో మేమూ ఓ కాక్రోచ్‌ అంటూ.. మొదలుపెట్టిన వైఎస్‌ జగన్‌ ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఎన్నికల కమిషనర్ల సభ్యుల నియామక ప్రక్రియలో మార్పు చేస్తూ కేంద్రం తీసుకున్న చర్యను తప్పు పట్టారు.

BBC తెలుగు Thu, 22 Oct 2026 14:49
Read the original at BBC తెలుగు ↗