Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA ANDHRA PRADESH

21 ఫోర్లు, 10 సిక్సర్లు.. వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. ప్రపంచ రికార్డు బ్రేక్..!

Harry Brook double century: ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ వన్డే క్రికెట్‌లో సంచలనం సృష్టించాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 114 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేసి వన్డేల్లో అత్యంత వేగంగా 200 పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్రలో నిలిచాడు.

TV9 తెలుగు Thu, 22 Oct 2026 12:45
Read the original at TV9 తెలుగు ↗