Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA ANDHRA PRADESH

రాహువు అనుగ్రహం.. 2027లో వీరి జాతకాల్లో కొత్త వెలుగులు

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలకు, సంచారాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇక నవ గ్రహాలలో ఒక్కో గ్రహానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే రాహువు అనుగ్రహం కలగనుంది. అందువలన 2027లో రాహువు వలన నాలుగు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయంట.

TV9 తెలుగు Fri, 06 Nov 2026 14:02
Read the original at TV9 తెలుగు ↗