GOOD
INDIA
ANDHRA PRADESH
ఫ్రెంచ్ ఓపెన్ 2026: రసవత్తరంగా పోరు.. ఫైనల్‌కు చేరుకున్న పీవీ సింధు..

ఫ్రెంచ్ ఓపెన్ 2026లో పీవీ సింధు ఫైనల్‌కు చేరుకుంది. జపాన్‌కు చెందిన ప్లేయర్‌ను శనివారం జరిగిన సెమీ ఫైనల్‌లో ఓడించింది. ఈ మ్యాచ్ హోరాహోరీగా జరగ్గా.. చివరికి పీవీ సింధు నెగ్గింది. ఫైనల్‌లో ప్రపంచ నెంబర్ వన్ ప్లేయర్‌తో సింధు తలపడనుంది.
Read the original at TV9 తెలుగు ↗