Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA ANDHRA PRADESH

20 ఏళ్ల తర్వాత హైదరాబాద్ సింగిల్ స్క్రీన్లలో DDLJ.. షారుఖ్ బర్త్‌డేకు ఫ్యాన్స్ స్పెషల్ ప్లాన్!

హైదరాబాద్‌లో మరోసారి రాజ్, సిమ్రన్ ప్రేమకథ సందడి చేయనుంది. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన సూపర్ హిట్ సినిమా ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ (DDLJ) ప్రత్యేక ప్రదర్శనలకు సిద్ధమైంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ సిని

TV9 తెలుగు Sun, 01 Nov 2026 13:42
Read the original at TV9 తెలుగు ↗