Flag of Indiaसत्यमेव जयते
BAD INDIA ANDHRA PRADESH

హిట్ అండ్ రన్ ప్రమాదం జరిగితే రూ.2 లక్షలు ఎలా పొందాలి?

హిట్ అండ్ రన్ ప్రమాదాల్లో బాధితులు లేదా వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం హిట్ అండ్ రన్ మోటార్ వాహన ప్రమాద బాధితులకు పరిహారం అందించే పథకం 2022 కింద ఆర్థిక సహాయం అందిస్తుంది. మరణిస్తే రూ. 2 లక్షలు, తీవ్ర గాయాలైతే రూ. 50 వేలు పరిహారం పొందవచ్చు

TV9 తెలుగు Thu, 22 Oct 2026 14:23
Read the original at TV9 తెలుగు ↗