Flag of Indiaसत्यमेव जयते
STRATEGIC INDIA ANDHRA PRADESH

రుషికొండ తీరానికి భారత కోస్ట్ గార్డ్‌కు చెందిన 2 హోవర్ క్రాఫ్ట్‌లు.. వీటి ప్రత్యేక ఏంటో తెలుసా?

విశాఖ రుషికొండ తీరంలో భారత కోస్ట్ గార్డ్‌కు చెందిన రెండు స్వదేశీ హోవర్ క్రాఫ్ట్‌లు సందడి చేశాయి. కోస్ట్ గార్డ్ విధుల నిమిత్తం గోవా నుంచి పశ్చిమ బెంగాళ్‌ వెళ్తున్న ఈ హోవర్‌ క్రాఫ్ట్‌లు ప్రతికూల వాతావరణం వల్ల ఇంధనం నింపుకోవడానికి ఇక్కడ ఆగాయి.

TV9 తెలుగు Fri, 06 Nov 2026 07:04
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗