Flag of Indiaसत्यमेव जयते
CRISIS INDIA ANDHRA PRADESH

ధంతేరస్ వేళ తీవ్ర విషాదం.. ట్రాక్టర్ ట్రాలీని ఢీకొన్న ట్రక్కు.. ఐదుగురు మృతి, 17 మందికి సీరియస్!

ఉత్తరప్రదేశ్‌లో ధంతేరస్ పండుగ రోజున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ట్రక్కు ట్రాక్టర్‌ ట్రాలీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ట్రాలీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 17 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్ల

TV9 తెలుగు Fri, 06 Nov 2026 15:42
Read the original at TV9 తెలుగు ↗