BAD
INDIA
ANDHRA PRADESH
‘నా బిడ్డను ఎలా వదిలేస్తాను?’.. 17 ఏళ్లుగా కోడలికి సేవలు చేస్తున్న 68 ఏళ్ల అత్త!

పెళ్లయిన నెల రోజులకే ట్రక్కు ప్రమాదంలో కోడలు స్పృహ లేని స్థితికి వెళ్లిపోయింది. 17 ఏళ్లుగా ఆమెకు సేవలు చేస్తోంది 68 ఏళ్ల అత్త. రోజూ ఆహారం తినిపిస్తూ, పాటలు వినిపిస్తూ కోడలిలో మార్పు కోసం ఎదురుచూసింది. ఇప్పుడు ఆ కోడలు కొన్ని మాటలు మాట్లాడటమే
Read the original at TV9 తెలుగు ↗