GOOD
INDIA
ANDHRA PRADESH
దీపావళి రోజు రాత్రి ఎన్ని దీపాలు వెలిగించాలి? పూజకు సరైన సమయం తెలుసుకోండి…!

భారతదేశంలో అత్యంత ఘనంగా జరుపుకునే అతిపెద్ద పండుగలలో దీపావళి ఒకటి. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే అమావాస్య తిథి రోజున ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు. చీకటిని తరిమివేసి వెలుగును పంచే ఈ దీపాల పండుగ రోజున ప్రతి ఇల్లూ కాంతులతో విరజిమ్ముతుంది.
Read the original at TV9 తెలుగు ↗