UGLY
INDIA
ANDHRA PRADESH
జస్టిస్ ఫర్ జెహన్నే: 15వ శతాబ్దపు లైంగిక దాడి బాధితురాలి న్యాయపోరాటం ఏమైంది?

అది 1472 వ సంవత్సరం. శీతాకాలంలో డిజోన్ నగరానికి కొత్తగా వచ్చిన జెహన్నే అనే మహిళ ఘోరమైన హింసను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఆమె నిండు గర్భిణి. ఇది మధ్యయుగపు న్యాయవ్యవస్థ గురించి మనకున్న అంచనాలను మార్చేసే ఒక ఆశ్చర్యకరమైన సంఘటనను మనకు చెబుతుంది.
BBC తెలుగు पर मूल खबर पढ़ें ↗