Flag of Indiaसत्यमेव जयते
CRISIS INDIA ANDHRA PRADESH

ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ.. నలుగురు మృతి, 120 మందికి గాయాలు!

Egypt Train Accident: ఈజిప్టులోని గిజా ప్రావిన్స్‌లో రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 120 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. సహాయక బృందాలు రంగంలోకి దిగి క్షతగాత్రులను ఆసుపత్రులకు

TV9 తెలుగు Sun, 08 Nov 2026 18:14
Read the original at TV9 తెలుగు ↗