Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA ANDHRA PRADESH

12వ తరగతి విద్యార్థి అద్భుత ఆలోచన.. షిప్పింగ్ కంటైనర్‌లో కదిలే క్లాస్‌రూమ్‌!

వలస కార్మికుల పిల్లలు తల్లిదండ్రులతో పాటు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం వల్ల చదువుకు దూరమవుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా దివిత్ అనే 12వ తరగతి విద్యార్థి షిప్పింగ్ కంటైనర్‌లోనే పాఠశాలను రూపొందించాడు. సుమారు రూ.5 లక్షల వ్యయంతో ని

TV9 తెలుగు Sun, 25 Oct 2026 12:25
Read the original at TV9 తెలుగు ↗