Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA ANDHRA PRADESH

కేంద్ర ప్రభుత్వ శాఖలో 119 ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో 4 రోజులే ఛాన్స్!

ఆదాయపు పన్ను శాఖలో స్పోర్ట్స్ కోటా కింద 119 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులకు పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థుల

TV9 తెలుగు Fri, 06 Nov 2026 05:20
Read the original at TV9 తెలుగు ↗