Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA ANDHRA PRADESH

110 ఏళ్ల వయసులోనూ ఓటు హక్కు వినియోగం.. యువతకు ఆదిలక్ష్మి స్ఫూర్తి!

వయసు 110 ఏళ్లు.. అయినా ఓటు వేయాలన్న బాధ్యతలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం భీమిలి గ్రామానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు డబ్బీరు ఆదిలక్ష్మి ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఉత్సాహంగా ఓటు హక్కు విని

TV9 తెలుగు Fri, 06 Nov 2026 03:46
Read the original at TV9 తెలుగు ↗