ACCOUNTABILITY
INDIA
ANDHRA PRADESH
రక్షకులే భక్షకులయ్యారు.. 11 ఏళ్ల తర్వాత ఇద్దరు పోలీసు అధికారులకు 20 ఏళ్ల జైలు శిక్ష!

ఉత్తరప్రదేశ్‌లోని డియోబంద్‌లో 11 ఏళ్ల క్రితం జరిగిన మహిళపై సామూహిక అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే నేరానికి పాల్పడినట్లు తేలడంతో ఇద్దరు రిటైర్డ్ పోలీసు అధికారులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗