GOOD
INDIA
ANDHRA PRADESH
హెచ్చరిక.. చికెన్‌లోని ఈ పార్ట్ ఇష్టంగా తింటున్నారా? ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలిస్తే..

ప్రపంచవ్యాప్తంగా మాంసాహార ప్రియులు ఎంతో ఇష్టంగా తినే వంటకాల్లో చికెన్ ఒకటి. కేవలం మాంసమే కాకుండా, కోడిలోని కొన్ని ప్రత్యేక భాగాలను కూడా చాలామంది రుచిగా వండుకుని తింటుంటారు. అలాంటి వాటిలో చికెన్ గిజార్డ్స్ ఒకటి. తక్కువ ధరకే దొరికే ఈ గిజార్డ్
Read the original at TV9 తెలుగు ↗