Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA ANDHRA PRADESH

వార్నీ..ఇదేం కక్కుర్తి బుద్ధి..! రూ. 10 లక్షల కారులో వచ్చి.. రూ. 10 వేల మేకను ఎకెసుకెళ్లిన కేటుగాళ్లు!

చోరీలకు పాల్పడే దొంగలు సాధారణంగా ఎవరికంటా పడకుండా రహస్యంగా, రాత్రి సమయాల్లో ఇళ్లను టార్గెట్ చేస్తుంటారు. కానీ, కాలం మారుతున్న కొద్దీ దొంగల స్టైల్ కూడా పూర్తిగా మారిపోయింది. తాజాగా బీహార్‌లోని పూర్ణియా జిల్లాలో వెలుగు చూసిన ఒక విచిత్రమైన ఘటన

TV9 తెలుగు Thu, 22 Oct 2026 08:55
Read the original at TV9 తెలుగు ↗