Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA ANDHRA PRADESH

పరగడుపున 1–2 గ్లాసుల నీరు.. శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే!

మన శరీరంలో మూడింట రెండు వంతులు నీరే ఉంటుంది. కాబట్టి రోజంతా తగినంత నీరు తాగడం ఆరోగ్యానికి చాలా అవసరం. అయితే ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో నీళ్లు తాగే అలవాటు మన శరీరానికి ఎన్నో రకాల అద్భుత ప్రయోజనాలను అందిస్తుందని ఆరోగ్య నిపుణులు చ

TV9 తెలుగు Sat, 31 Oct 2026 01:24
Read the original at TV9 తెలుగు ↗