Flag of Indiaसत्यमेव जयते
UGLY INDIA ANDHRA PRADESH

మొయినాబాద్‌లో విషాదం.. విద్యుత్‌ తీగలు తగిలి ఇద్దరు విద్యార్థులు మృతి

రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోలుచేసుకుంది. మోయినాబాద్‌లో విద్యుత్‌ తీగలు తగిలి ఇద్దరు విద్యార్థులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఓ రైతు పొలానికి ఏర్పాటు చేసిన కరెంట్ తీగలు తగలడం వల్లే విద్యార్థులు చినిపోయినట్టు ఆరోపణలు.

TV9 తెలుగు Sat, 31 Oct 2026 02:07
Read the original at TV9 తెలుగు ↗